**అమెరికాలో హైదరాబాద్ యువ‌తి దారుణ హ‌త్య**

అమెరికాలో హైదరాబాద్  యువ‌తి దారుణ హ‌త్య


నవంబర్ 22 న యువతి హత్య


యూనివ‌ర్సిటీ ఆఫ్ ఇలియ‌నాస్‌లో చదువుతున్న 19 ఏళ్ల రూత్ జార్జ్‌


అత్యాచారం చేసి. హ‌త్య చేసిన‌ట్లు నిర్ధారణ


యూనివ‌ర్సిటీ గ్యారేజీలో  రూత్ జార్జ్ మృత‌దేహాం 


రూత్ జార్జ్ ను హత్య చేసిన డోనాల్డ్ తుర్‌మాన్